కంపోజర్: రధాన్
ఆర్టిస్ట్స్: విజయ్ దేవరకొండ, షాలిని
సింగర్: నిఖిత గాంధి
దూరం దగ్గర చేస్తున్నదే
ఇంకా ఇష్టం పెంచింది అది
మల్లి మల్లి కలిసే తొందర
కాలాన్నైనా తరిమేస్తున్నది
ఆ దిక్కు ఈ దిక్కు
మౌనంగా అయ్యయె
నా ఊరు నీ ఊరు
మనల్ని వేరుగా చేయలేవె
ప్రాణం రెక్కలై ఛాస్తోన్నదే
నీకై రివ్వున వుతోందది
నీపై వాలి నిదురించాలని
ఆకాశనే ఓడిస్తున్నది
నాదాకా నువ్వొస్తూ నీ దాకనేనొస్తుంటే
ఈ దేశం ఈ లోకం ఇంక ఇంకా చిన్నవి అయినాయి
ఆర్టిస్ట్స్: విజయ్ దేవరకొండ, షాలిని
సింగర్: నిఖిత గాంధి
దూరం దగ్గర చేస్తున్నదే
ఇంకా ఇష్టం పెంచింది అది
మల్లి మల్లి కలిసే తొందర
కాలాన్నైనా తరిమేస్తున్నది
ఆ దిక్కు ఈ దిక్కు
మౌనంగా అయ్యయె
నా ఊరు నీ ఊరు
మనల్ని వేరుగా చేయలేవె
ప్రాణం రెక్కలై ఛాస్తోన్నదే
నీకై రివ్వున వుతోందది
నీపై వాలి నిదురించాలని
ఆకాశనే ఓడిస్తున్నది
నాదాకా నువ్వొస్తూ నీ దాకనేనొస్తుంటే
ఈ దేశం ఈ లోకం ఇంక ఇంకా చిన్నవి అయినాయి