సాంగ్: వచ్చిండే
మూవీ: ఫిదా
స్టార్రింగ్: వరుణ్ తేజ్, సాయి పల్లవి
సింగర్: మధు ప్రియా, రాంకీ
మ్యూజిక్: శక్తికాంత్ కార్తిక్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్వింది
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
పిల్ల రేణుక... పిలగాడొచ్చిండే...
డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే
యేలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా ఛేషిండేయ్
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండేయ్
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
పిల్ల రేణుక పిలగాడొచ్చిండే
వచ్చిండే..
మగవాళ్ళు మస్త్ చాలు
మగవాళ్ళు మస్త్ చాలు
మగవాళ్ళు మస్త్ చాలు
మస్కాలు గొడతా ఉంటారే
నువ్వు ఎన్న పూస లెక్క
కరిగితే అంతే సంగతిగా...
ఓసారి సరే అంటూ
ఓసారి సారీ అంటూ
మెయింటైన్ నువ్ చేస్తే
లైఫ్ అంత పడుంటాడే
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండేయ్
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
ఏ... రెలో, రెలో రెలోరె...
అయి బాబోయ్ ఎంత పొడుగో (2 టై)
అయి బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్టా ఇచ్చుడే
ఐ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చనేసి
ఎక్కితే కానీ అందడే
పరువాలు నడుం పట్టి
పైకెత్తి ముద్దే పెట్టె
టెక్నిసె నాకున్నాయి లే
పరేషనే నీకక్కర్లే
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండేయ్
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
పిల్ల రేణుక... పిలగాడొచ్చిండే...
డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే
యేలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా ఛేషిండేయ్
అరేయ్ ఓ పిల్ల ఇంకా నువ్వు
నేలనిడిచి గాలి మోటార్ లో
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండేయ్
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
మూవీ: ఫిదా
స్టార్రింగ్: వరుణ్ తేజ్, సాయి పల్లవి
సింగర్: మధు ప్రియా, రాంకీ
మ్యూజిక్: శక్తికాంత్ కార్తిక్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్వింది
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
పిల్ల రేణుక... పిలగాడొచ్చిండే...
డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే
యేలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా ఛేషిండేయ్
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండేయ్
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
పిల్ల రేణుక పిలగాడొచ్చిండే
వచ్చిండే..
మగవాళ్ళు మస్త్ చాలు
మగవాళ్ళు మస్త్ చాలు
మగవాళ్ళు మస్త్ చాలు
మస్కాలు గొడతా ఉంటారే
నువ్వు ఎన్న పూస లెక్క
కరిగితే అంతే సంగతిగా...
ఓసారి సరే అంటూ
ఓసారి సారీ అంటూ
మెయింటైన్ నువ్ చేస్తే
లైఫ్ అంత పడుంటాడే
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండేయ్
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
ఏ... రెలో, రెలో రెలోరె...
అయి బాబోయ్ ఎంత పొడుగో (2 టై)
అయి బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్టా ఇచ్చుడే
ఐ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చనేసి
ఎక్కితే కానీ అందడే
పరువాలు నడుం పట్టి
పైకెత్తి ముద్దే పెట్టె
టెక్నిసె నాకున్నాయి లే
పరేషనే నీకక్కర్లే
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండేయ్
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్
పిల్ల రేణుక... పిలగాడొచ్చిండే...
డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే
యేలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా ఛేషిండేయ్
అరేయ్ ఓ పిల్ల ఇంకా నువ్వు
నేలనిడిచి గాలి మోటార్ లో
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీము బిసకటు ఏసిండేయ్
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిలసోనియాడే
సన్న సన్నగా నవ్విండేయ్
కునుకు గాయం చేసిండేయ్
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండేయ్