సాంగ్: గుడిలో బడిలో మదిలో వొడిలో
సింగెర్స్: కార్తికేయన్, చిత్ర
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
లిరిక్స్: సాహితి
మూవీ: దువ్వాడ జగన్నాధం
ఆస్మాయిక యోగ తస్మైక భోగ
రస్మైల రాగ హిందూలం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృదా విహార
మంధర సాగరం
మదిలో వొడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివధన
గదిలో మదిలో ఎదలో సోదల్లో
నీవే కదా గజ్జ గమన
ఆశగా నీకు పూజలే చేయ
ఆలకించింది ఆ నమ్మకం
ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి
పులకరించింది ఆ చమకం
అగ్రహారాలు తమలపాకల్లే
తాకుతోంది తమకం
మదిలో వొడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివధన
గదిలో మదిలో ఎదలో సోదల్లో
నీవే కదా గజ్జ గమన
ఆస్మాయిక యోగ తస్మైక భోగ
రస్మైల రాగ హిందూలం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృదా విహార
మంధర సాగరం
ధీమా తకిట ధీమా…
నవలలను నీ వలన కలిగే
ఎంతో వింత చలి నాలోన
మిస మీసాల నిసి లోన
కసి ముద్దులిచ్చుకొన
ప్రియా జఘన శుభ లాగానే
తల్లకిందులుతూ తొలి జగడాన
ఎడతెగని ముడిపడని
రస కౌగిలింతలోన
కనులనే వేయి కలలుగా చేసి
కలిసి పోదము కలకాలం
వానల వచ్చి వరదల మారే
వలపు నీలి మేఘం
మదిలో వొడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివధన
గదిలో మదిలో ఎదలో సోదల్లో
నీవే కదా గజ్జ గమన
ప్రియ రమణ శత మధన
కన్నె కాలు జారి ఇక నీతోనే
ఇరు ఎదల సరిగమనా
సిగ్గు పూల నలిగిపోనా
హిమాలయన సుమశయన
చిన్న వేలుపెట్టి శుభ తరుణం
మనసుతున దొరికితిన
పరదాలు తొలిగానిన్న
పడక గది నుంచి విడుదలే లేని
విడిది వీచింది మన కోసం
వయసు కోకిల పడుచు ఎక్కిళ్ళు
తెచ్చే మాఘమాసం
మదిలో వొడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివధన
గదిలో మదిలో ఎదలో సోదల్లో
నీవే కదా గజ్జ గమన
ఆస్మాయిక యోగ తస్మైక భోగ
రస్మైల రాగ హిందూలం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృదా విహార
మంధర సాగరం
సింగెర్స్: కార్తికేయన్, చిత్ర
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
లిరిక్స్: సాహితి
మూవీ: దువ్వాడ జగన్నాధం
ఆస్మాయిక యోగ తస్మైక భోగ
రస్మైల రాగ హిందూలం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృదా విహార
మంధర సాగరం
మదిలో వొడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివధన
గదిలో మదిలో ఎదలో సోదల్లో
నీవే కదా గజ్జ గమన
ఆశగా నీకు పూజలే చేయ
ఆలకించింది ఆ నమ్మకం
ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి
పులకరించింది ఆ చమకం
అగ్రహారాలు తమలపాకల్లే
తాకుతోంది తమకం
మదిలో వొడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివధన
గదిలో మదిలో ఎదలో సోదల్లో
నీవే కదా గజ్జ గమన
ఆస్మాయిక యోగ తస్మైక భోగ
రస్మైల రాగ హిందూలం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృదా విహార
మంధర సాగరం
ధీమా తకిట ధీమా…
నవలలను నీ వలన కలిగే
ఎంతో వింత చలి నాలోన
మిస మీసాల నిసి లోన
కసి ముద్దులిచ్చుకొన
ప్రియా జఘన శుభ లాగానే
తల్లకిందులుతూ తొలి జగడాన
ఎడతెగని ముడిపడని
రస కౌగిలింతలోన
కనులనే వేయి కలలుగా చేసి
కలిసి పోదము కలకాలం
వానల వచ్చి వరదల మారే
వలపు నీలి మేఘం
మదిలో వొడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివధన
గదిలో మదిలో ఎదలో సోదల్లో
నీవే కదా గజ్జ గమన
ప్రియ రమణ శత మధన
కన్నె కాలు జారి ఇక నీతోనే
ఇరు ఎదల సరిగమనా
సిగ్గు పూల నలిగిపోనా
హిమాలయన సుమశయన
చిన్న వేలుపెట్టి శుభ తరుణం
మనసుతున దొరికితిన
పరదాలు తొలిగానిన్న
పడక గది నుంచి విడుదలే లేని
విడిది వీచింది మన కోసం
వయసు కోకిల పడుచు ఎక్కిళ్ళు
తెచ్చే మాఘమాసం
మదిలో వొడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివధన
గదిలో మదిలో ఎదలో సోదల్లో
నీవే కదా గజ్జ గమన
ఆస్మాయిక యోగ తస్మైక భోగ
రస్మైల రాగ హిందూలం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృదా విహార
మంధర సాగరం