మూవీ: ఆజ్ఞతవాసి
కాస్ట్: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్
మ్యూజిక్ డైరెక్టర్: అనిరుద్ రవిచందర్
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్
FM లో ఎవ్వరో పాడితే
వొళ్ళంతా ఎందుకో ఊగెనే
ఆపిల్ పండులా సూర్యుడే
ఏరోప్లేన్ ల నా గుండె
తేలిందే గాలిలో మబ్బుల
జారిందే నేలపై నీడలా
ముల్లె గుచ్చేలే సడన్ గ
చల్లగాలి విల్లియన్ లా
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్