మూవీ: స్పైడర్
కంపోజర్: హరీష్ జయరాజ్
డైరెక్టర్: ఏ ర్ ముగుగదాస్
ఆర్టిస్ట్స్: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్
ఎహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే
నే మెచ్చుఁకున్న మెచ్చుఁకున్న సోకులిచిచి
న గుండెకోచించి గుండెకోచించి
కన్నె చిన్నికి మల్లె
నన్ను ఉతికి పిండి రంగు దండానికేసి
ఎండకారేసి వంక నడుముకు నడుముకు
చుట్టుకోవే చుట్టుకోవే సొట్ట బుగ్గ చిట్టి జాబిలీ
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలిబి (x2)
ఏయ్ హాలీ హాలీ హాలిబి
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలిబి
ఎహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నాకిచ్ఛుకొన ఇచ్చుకొన
నువ్ మెచ్చుఁకున్న మెచ్చుఁకున్న సోకులిచిచి
నీ గుండెకోచించి గుచ్చుకొని
కన్నె చిన్నికి మల్లె
నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి
ఎండకారేసి తీసి వంక నడుముకు నడుముకు
చుట్టుకోదా చుట్టుకోదా సొట్ట బుగ్గ చిట్టి జాబిలీ
చమక్కులు తెంతుబొమ్మ లెక్క నీది
వేడెక్కిన ఫ్రంట్ బెంచి కిక్కుకు నాది
ఓహ్ పక్కన ఉండమంటే వుండునండి
ముదిరే పిచ్చ్చి
చల్ల చల్ల పుల్ల ఇక వయసిది
తెల్ల తెల్ల వెళ్ళమంటి సొగసిడి
నాశాలమే ఆధారంగా ఇచ్చుకోరా
అడిగే మిర్చి
రంగు పీచు మిఠాయి లాంటి
బుగ్గే రమ్మంది ఎర్రకారుల
ని పెదవి నోరూరించిందే
ఆకలేమో ఆకాశం తాకి
నీపై దూకింది
ఎహ్పు చ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నాకిచ్ఛుకొన ఇచ్చుకొన
ఇచ్చుకో ఇచ్చుకో
నువ్మె మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచిచి
నీ గుండెకోచించి గుచ్చుకొని
గుచ్చుకో గుచ్చుకో
కన్నె చిన్నికి మల్లె
నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి
ఎండకారేసి తీసి వంక నడుముకు నడుముకు
చుట్టుకోదా చుట్టుకోదా సొట్ట బుగ్గ చిట్టి జాబిలీ
ఎక్కిళ్ళకు వేళా పాల తెలియదు
సన్నీళ్ళకు ఒంటి మాన్తా తరగదు
సందేలకు సక్కనోడు ఎక్కడనుండి
పెరిగే ముద్దు
తలెత్తిన తహ తహ నిలవదు
అదేంటని కొలతకు దొరకదు
డిమాక్కిడి దిండుమీద
పండుకోడు నిదురిపోదు
చిన్న టీజర్ చూస్తూ నే
నువ్వు తబ్బిబ్బయ్యావా
ఇక ట్రైలర్ చూపించానో అబ్బా అనుకోవ
వాయిదా వేసే వయసు కాదు
వద్దకొస్తావా
ఎహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవిటీపై నాకు ఇచ్చుకోవే ఇచ్చుకోవే
నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచిచి
న గుండెకోచించి గుండెకోచించి
కన్నె చిన్నికి మల్లె
నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి
ఎండకారేసి తీసి వంక నడుముకు నడుముకు
చుట్టుకోదా చుట్టుకోదా సొట్ట బుగ్గ చిట్టి జాబిలీ
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలిబి (x2)
ఏయ్ హాలీ హాలీ హాలిబి
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలిబి