డైరెక్టర్: సతీష్ వేగేశ్న
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జె మేయర్
కాస్ట్: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్,జయసుధ, ప్రకాష్ రాజ్
నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా
నాతో నేను నీతో నేను నేనంటే నేనురా
ఎంత ఎంత నాచేస్తున్నావో ఏమని చెప్పను
ఎంత ఎంత ముద్దొతున్నావో…
ఎంత ఎంత అల్లేస్తున్నావో నువ్విలా
నాలోనుంచి నన్నే మొత్తంగా… తీసేసావో..
చల్లగాలి చక్కిలిగింతల్లో నువ్వే
చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే..
రంగు రంగు కుంచల గీతల్లో నువ్వే
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే..
అటు ఇటు ఎక్కడో నువ్విటు నిలిచినా
మనసుకి పక్కనే నిన్నిలా చూడని
నే నీధ్యాసలో నను నెమరచిన
సంతోషంగా సర్లే అనుకోనా…. ఎన్నాలైన
కలలకిన్ని రంగులు పూసింది నువ్వే
వయసుకిన్ని మెలికలు నేర్పింది నువ్వే నువ్వే
నిన్నలేని సందడి తెచ్చింది నువ్వే
నన్నే నాకు కొత్తగా చూపింది నువ్వే నువ్వే
మనసుకి నీకుల అలవాటు అయ్యేలా
వదలని ఆ క్షణం ఊపిరి తీయగా
నా నలువైపులా తియ్యని పిలుపుల
మైమరపించే మెరుపులా సంగీతం నీ నువ్వేగా...
Click here for english version .
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జె మేయర్
కాస్ట్: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్,జయసుధ, ప్రకాష్ రాజ్
నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా
నాతో నేను నీతో నేను నేనంటే నేనురా
ఎంత ఎంత నాచేస్తున్నావో ఏమని చెప్పను
ఎంత ఎంత ముద్దొతున్నావో…
ఎంత ఎంత అల్లేస్తున్నావో నువ్విలా
నాలోనుంచి నన్నే మొత్తంగా… తీసేసావో..
చల్లగాలి చక్కిలిగింతల్లో నువ్వే
చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే..
రంగు రంగు కుంచల గీతల్లో నువ్వే
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే..
అటు ఇటు ఎక్కడో నువ్విటు నిలిచినా
మనసుకి పక్కనే నిన్నిలా చూడని
నే నీధ్యాసలో నను నెమరచిన
సంతోషంగా సర్లే అనుకోనా…. ఎన్నాలైన
కలలకిన్ని రంగులు పూసింది నువ్వే
వయసుకిన్ని మెలికలు నేర్పింది నువ్వే నువ్వే
నిన్నలేని సందడి తెచ్చింది నువ్వే
నన్నే నాకు కొత్తగా చూపింది నువ్వే నువ్వే
మనసుకి నీకుల అలవాటు అయ్యేలా
వదలని ఆ క్షణం ఊపిరి తీయగా
నా నలువైపులా తియ్యని పిలుపుల
మైమరపించే మెరుపులా సంగీతం నీ నువ్వేగా...
Click here for english version .