- Song : Muddugare Yashoda
- Movie : Padamati Sandya Ragam
- Cast : Vijayasanthi , Tom
- Music : S.P.BALASUBRAMANYAM
- Lyrics : Veturi
- Singer : S.Janaki
Muddugare Yashoda Song Lyrics
Muddugaare Yashoda Mungita Mutyamu Vidu
Muddugaare Yashoda Mungita Mutyamu Vidu
Muddugaare Yashoda Mungita Mutyamu Vidu
Diddaraani Mahimalaa Devakisutudu
Muddugaare Yashoda Mungita Mutyamu Vidu
Antha Nimtaa Golletala Araceti Maanikamu
Antha Nimtaa Golletala Araceti Maanikamu
Panthamaade Kamsuni Paali Vajramu
Kaamtulaa Mudu Lokaalaa Garudapacca Busaa
Cemtalaa Maalo Nunnaa Cinni Krushnudu
Cemtalaa Maalo Nunnaa Cinni Krushnudu
Muddugaare Yashoda Mungita Mutyamu Vidu
Diddaraani Mahimalaa Devakisutudu
Kaalimguni Talalapai Kappinaa Pushyaraagamu
Kaalimguni Talalapai Kappinaa Pushyaraagamu
Yeleti Vemkataadri Imdraanilamu
Yeleti Vemkataadri Imdraanilamu
Paala Jalanidhilonaa Baayani Divyaratnamu
Baalunivale Dirige Padmanaabhudu
Baalunivale Dirige Padmanaabhudu
Muddugaare Yashoda Mungita Mutyamu Vidu
Diddaraani Mahimalaa Devakisutudu
Muddugaare Yashoda Mungita Mutyamu Vidu
Lyrics in Telugu
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
పంతమాడే కంసునీ పాలీ వజ్రమూ
కాంతులా మూడూ లోకాలా గరుడపచ్చ బూసా
చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడు
చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడు
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ
కాళింగుని తలలపై కప్పినా పుష్యరాగమూ
కాళింగుని తలలపై కప్పినా పుష్యరాగమూ
యేలేటి వెంకటాద్రీ ఇంద్రానీలమూ
యేలేటి వెంకటాద్రీ ఇంద్రానీలమూ
పాల జలనిధిలోనా బాయనీ దివ్యరత్నమూ
బాలునివలే దిరిగే పద్మనాభూడూ
బాలునివలే దిరిగే పద్మనాభూడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ