Movie:Keralavarma Pazhassi Raaja (2009), Movie Director:Hariharan, Lyrics:ONV Kurup, Music:Ilayaraja, Singers:KS Chithra,
Click Here To See Lyrics in Telugu Font
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడలా ఉండేటోడు
రెప్పానోదలక కాపు కాసెడి కన్ను వాడు
ఆకాశం ఇడిసి పెట్టి
ముద్దెట్టి పొలము మట్టి
ఎండ బగబగ తీర్చే చినుకులా దుకుతాడు
ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు
ఏ…. ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడివి లే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకడు సైన్యం ఒకడు
కలిసి కదిలితే కదనమే
ఒకరికోకరని నమ్మి నడిచిన స్నేహామీదేలే
నూరేళ్ళు నిలవాలే
ఏ…. కంచె ఒకడైతే
అది మించే వాడొకడే
ఒకడు చిచ్చురా ఒకడు తెమ్మర
కలిసి దహణాలే
వేగమోకడు త్యాగమోకడు
గతము మరువని గమనమే
ఒకరికోకరని నమ్మి నడిచన స్నేహమే ఇది లే
నూరేళ్ళు నిలవాలే
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడలా ఉండేటోడు
రెప్పానోదలక కాపు కాసెడి కన్ను వాడు
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడలా ఉండేటోడు
రెప్పానోదలక కాపు కాసెడి కన్ను వాడు
ఆకాశం ఇడిసి పెట్టి
ముద్దెట్టి పొలము మట్టి
ఎండ బగబగ తీర్చే చినుకులా దుకుతాడు
ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు
ఏ…. ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడివి లే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకడు సైన్యం ఒకడు
కలిసి కదిలితే కదనమే
ఒకరికోకరని నమ్మి నడిచిన స్నేహామీదేలే
నూరేళ్ళు నిలవాలే
ఏ…. కంచె ఒకడైతే
అది మించే వాడొకడే
ఒకడు చిచ్చురా ఒకడు తెమ్మర
కలిసి దహణాలే
వేగమోకడు త్యాగమోకడు
గతము మరువని గమనమే
ఒకరికోకరని నమ్మి నడిచన స్నేహమే ఇది లే
నూరేళ్ళు నిలవాలే
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడలా ఉండేటోడు
రెప్పానోదలక కాపు కాసెడి కన్ను వాడు
Sooreede Godugu Patti
Vachachaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu
Needalaa Undetodu
Reppanodhalaka Kaapu Kaasedi Kannu Vaadu
Aakaasham Idisipetti
Muddhette Polamu Matti
Enda Bhaga Bhaga Teerche Chinukulaa
Dhookuthadu
Muppu Kalagaka
Mundhu Nilabadi Apputhaadu
Khadgamokadaithe
Kalahaalu Okadivile
Okadu Garjana
Okadu Uppena
Versai Pralayaale
Saiga Okadu
Sainyamokadu
Kalisi Kadhilithe
Kadhaname
Okarikokarani
Nammi Nadichina
Snehame Idhile
Noorellu Nilavale
Kanche Okadithe
Adhi Miche Vaadokade
Okadu Chichchuraa
Okadu Themmera
Kalisi Dahanaale
Vegamokadu Thyaagamokadu
Gathamu Marruvan Gamaname
Okarikokarani Nammi Nadichia
Snehame Idhie
Noorellu Nilavale
Sooreede Godugu Patti
Vachchaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu Needala Undetodu
Reppanodhalaka Kaapu Kaasedi Kannu Vaadu
Vachachaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu
Needalaa Undetodu
Reppanodhalaka Kaapu Kaasedi Kannu Vaadu
Aakaasham Idisipetti
Muddhette Polamu Matti
Enda Bhaga Bhaga Teerche Chinukulaa
Dhookuthadu
Muppu Kalagaka
Mundhu Nilabadi Apputhaadu
Khadgamokadaithe
Kalahaalu Okadivile
Okadu Garjana
Okadu Uppena
Versai Pralayaale
Saiga Okadu
Sainyamokadu
Kalisi Kadhilithe
Kadhaname
Okarikokarani
Nammi Nadichina
Snehame Idhile
Noorellu Nilavale
Kanche Okadithe
Adhi Miche Vaadokade
Okadu Chichchuraa
Okadu Themmera
Kalisi Dahanaale
Vegamokadu Thyaagamokadu
Gathamu Marruvan Gamaname
Okarikokarani Nammi Nadichia
Snehame Idhie
Noorellu Nilavale
Sooreede Godugu Patti
Vachchaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu Needala Undetodu
Reppanodhalaka Kaapu Kaasedi Kannu Vaadu